No Ambulance, UP Man Carries Body of His Niece on Bicycle | Oneindia Telugu

2017-06-16 1

A man in Uttar Pradesh’s Kaushambi was forced to carry body of his niece on a bicycle after being allegedly denied an ambulance by a government hospital.



ఒరిస్సాలో భార్య శవాన్ని భుజాన ఎత్తుకొని 12 కిలోమీటర్లు నడిచిన ధనా మాంజీ ఉదంతం గుర్తుందా? ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆసుపత్రుల్లో పెరిగిపోయిన అవినీతికి పరాకాష్ఠగా ఆ ఘటన నిలిచింది. అటువంటి ఘటనలు ఎన్ని జరిగినా లంచాల రుచి మరిగిన ఆసుపత్రి సిబ్బందికి చలనం ఉండదు. సరిగ్గా అటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో జరిగింది.